ఏపీలో కొత్త జిల్లాలు, అసెంబ్లీ స్థానాలు ఇవే, New Districts and New Assembly Constituencies in Andhra Pradesh

0
543

ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి చర్చ అంతకంతకూ పెరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ఏపీలోని జిల్లాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటానని జగన్ హామీ ఇవ్వటం తెలిసిందే. తాను ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, గతంలో తానిచ్చిన హామీల మీద వరుస పెట్టిన నెరవేరుస్తున్ననేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై ఆయన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు, వాటి పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానే 25 జిల్లాలుగా మార్చనున్నట్లుగా చెబుతున్నారు.

మరి కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ  నియోజకవర్గాలు ఏమై ఉంటాయన్న సందేహానికి సమాధానంగా తాజాగా బయటకు వచ్చిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. మరి జగన్ మదిలో ఉన్న కొత్త జిల్లా ప్లాన్ ఇదేనా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. లోక్ సభ నియోజకవర్గం, దాని పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలు.

New Districts and New Assembly Constituencies

1 అరుకు (ఎస్.టి.)

130. కురుపాం (ఎస్.టి.)
131. పార్వతీపురం (ఎస్.సి.)
132. సాలూరు (ఎస్.టి.)
146. మాడుగుల
147. అరకు లోయ (ఎస్.టి.)
148. పాడేరు (ఎస్.టి.) మరియు
172. రంపచోడవరం (ఎస్.టి.)

2. శ్రీకాకుళం

120. ఇచ్ఛాపురం
121. పలాస
122. టెక్కలి
123. పాతపట్నం
124. శ్రీకాకుళం
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.

3. విజయనగరం

126. ఎచ్చెర్ల
128. రాజాం (ఎస్.సి.)
129. పాలకొండ (ఎస్.టి.)
133. బొబ్బిలి
134. చీపురుపల్లి
136. భోగాపురం
137. విజయనగరం.

4. విశాఖపట్నం

135. గజపతినగరం
138. శృంగవరపుకోట
139. భీమిలి
140. తూర్పు విశాఖపట్నం
141. దక్షిణ విశాఖపట్నం
142. ఉత్తర విశాఖపట్నం
143. పశ్చిమ విశాఖపట్నం

5. అనకాపల్లి

144. గాజువాక
145. చోడవరం
149. అనకాపల్లి
150. పెందుర్తి
151. ఎలమంచిలి
152. పయకరావుపేట (ఎస్.సి.)
153. నర్సీపట్నం.

6. కాకినాడ

154. తుని
155. ప్రత్తిపాడు
156. పిఠాపురం
157. కాకినాడ గ్రామీణ
158. పెద్దాపురం
160. కాకినాడ సిటీ
171. జగ్గంపేట.

7. అమలాపురం (ఎస్.సి.)

161. రామచంద్రాపురం
162. ముమ్మడివరం
163. అమలాపురం (ఎస్.సి.)
164. రాజోలు (ఎస్.సి.)
165. గన్నవరం (ఎస్.సి.)
166. కొత్తపేట
167. మండపేట

8. రాజమండ్రి

159. అనపర్తి
168. రాజానగరం
169. రాజమండ్రి సిటీ
170. రాజమండ్రి గ్రామీణ
173. కొవ్వూరు (ఎస్.సి.)
174. నిడదవోలు
185. గోపాలపురం (ఎస్.సి.)

9. నరసాపురం

175. ఆచంట
176. పాలకొల్లు
177. నర్సాపురం
178. భీమవరం
179. ఉండి
180. తణుకు
181. తాడేపల్లిగూడెం.

10. ఏలూరు

182. ఉంగుటూరు
183. దెందులూరు
184. ఏలూరు
186. పోలవరం (ఎస్.టి.)
187. చింతలపూడి (ఎస్.సి.)
189. నూజివీడు (ఎస్.సి.)
192. కైకలూరు

11. మచిలీపట్టణం

190. గన్నవరం
191. గుడివాడ
193. పెడన
194. మచిలీపట్నం
195. అవనిగడ్డ
196. ఉయ్యూరు
197. పెనమలూరు

12. విజయవాడ

188. తిరువూరు (ఎస్.సి.)
198. భవానీపురం
199. సత్యనారాయణపురం
200. విజయవాడ పడమట
201. మైలవరం
202. నందిగామ (ఎస్.సి.)
203. జగ్గయ్యపేట

13. గుంటూరు

205. తాడికొండ (ఎస్.సి.)
206. మంగళగిరి
207. పొన్నూరు
210. తెనాలి
212. ప్రత్తిపాడు (ఎస్.సి.)
213. గుంటూరు ఉత్తర
214. గుంటూరు దక్షిణ

14. నరసారావుపేట

204. పెదకూరపాడు
215. చిలకలూరిపేట
216. నరసారావుపేట
217. సత్తెనపల్లి
218. వినుకొండ
219. గురజాల
220. మాచెర్ల

15. బాపట్ల (ఎస్.సి)

208. వేమూరు (ఎస్.సి.)
209. రేపల్లె
211. బాపట్ల
223. పరుచూరు
224. అద్దంకి (ఎస్.సి.)
225. చీరాల
226. సంతనూతల (ఎస్.సి.)

16. ఒంగోలు

221. ఎర్రగొండపాలెం
222. దర్శి
227. ఒంగోలు
229. కొండపి (ఎస్.సి.)
230. మార్కాపురం
231. గిద్దలూరు
232. కనిగిరి

17. నంద్యాల

253. ఆళ్ళగడ్డ
254. శ్రీశైలం
255. నందికొట్కూరు (ఎస్.సి.)
257. కల్లూరు
258. నంద్యాల
259. బనగానపల్లి
260. డోన్

18. కర్నూలు

256. కర్నూలు
261. పత్తికొండ
262. కోడుమూరు (ఎస్.సి.)
263. యెమ్మిగనూరు
264. కౌతలం
265. ఆదోని
266. ఆలూరు

19. అనంతపురం

267. రాయదుర్గం
268. ఉరవకొండ
269. గుంతకల్లు
270. తాడిపత్రి
272. అనంతపురం
273. కళ్యాణదుర్గం
274. రాప్తాడు

20. హిందూపూర్

271. సింగనమల (ఎస్.సి.)
275. మడకసిర (ఎస్.సి.)
276. హిందూపురం
277. పెనుకొండ
278. పుట్టపర్తి
279. ధర్మవరం
280. కదిరి

21. కడప

243. బద్వేల్ (ఎస్.సి.)
245. కడప
248. పులివెందుల
249. కమలాపురం
250. జమ్మలమడుగు
251. ప్రొద్దుటూరు
252. మైదుకూరు

22. నెల్లూరు

228. కందుకూరు
233. కావలి
234. ఆత్మకూరు
235. కొవ్వూరు
236. నెల్లూరు పట్టణ
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.

23. తిరుపతి (ఎస్.సి.)

238. సర్వేపల్లి
239. గూడూరు (ఎస్సీ)
240. సూళ్ళూరుపేట (ఎస్సీ)
241. వెంకటగిరి
286. తిరుపతి
287. శ్రీకాళహస్తి
288. సత్యవేడు (ఎస్సీ)

24. రాజంపేట

244. రాజంపేట (వైఎస్ ఆర్ జిల్లా)
246. కోడూరు (వైఎస్ ఆర్ జిల్లా)
247. రాయచోటి (వైఎస్ ఆర్ జిల్లా)
281. తంబళ్ళపల్లె (చిత్తూరు జిల్లా)
282. పీలేరు (చిత్తూరు జిల్లా)
283. మదనపల్లె (చిత్తూరు జిల్లా)
284. పుంగనూరు (చిత్తూరు జిల్లా)

25. చిత్తూరు (ఎస్.సి.)

285. చంద్రగిరి
289. నగరి
290. గంగాధరనెల్లూరు (ఎస్.సీ.)
291 చిత్తూరు
252.పూతలపట్టు (ఎస్సీ)
293. పలమనేరు
294. కుప్పం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here