Railway Jobs: 252 ఉద్యోగాలకు తూర్పు రైల్వే నోటిఫికేషన్

0
613

రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నియామక ప్రక్రియ ఉంటుంది.

రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. మరోవైపు రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ కూడా నియామక ప్రక్రియ చేపడుతుండటం విశేషం. తాజాగా ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 252 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు రైల్వేలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నియామక ప్రక్రియ ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

For More Details Click Here 

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 252
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 124
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 128
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here