థంబ్ నెయిల్:
చంద్రబాబు ఓడారు..మరి..జగన్..!!
టైటిల్:
చంద్రబాబు అండ్ భజన బృందానికి ఆశాభంగం..!!
టైటిల్:
చంద్రబాబు అండ్ భజన బృందానికి ఆశాభంగం..!!
కల చెదిరింది. కధ మారింది. ఏపిలో చేసినా సరే సహించాం. కర్నాటక లో సైతం కర్నాటకలో బిజెపిని ఓడించేందుకు చంద్రబాబు బృందాలను పంపింఆచరు. దీనిని బిజెపి సహించే పరిస్థితి లేదన్నది బిజెపి నేతల హెచ్చరిక. ఇక, రాం మాధవ్ ట్విట్టర్ పోస్టింగ్‌లో కర్నాటక ఎన్నికల ఫలితాల్లో విజయం కంటే..చంద్రబాబు నే ఎక్కువగా టార్గెట్ చేసారు.
చంద్రబాబు కర్నాటక లో చేసిన కుయుక్తులు పని చేయలేదని..దక్షిణాన కర్నాటక నుండి తమ మార్చ్ మొదలైందని ట్వీట్ చేసారు. ఇక, కర్నాటక లో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలుగు వారికి పిలుపునిచ్చారు. తిరుపతి వేదికగా సీయం చంద్రబాబు..కర్నాటక పర్యటనకు వెళ్లి డిప్యూటీ సీయం కెఇ కృష్ణమూర్తి..ఎపి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబు.. సినీ హీరో శివాజీ, మరి కొందరు టిడిపి అనుబంధ సంఘాల నేతలు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసారు. అశోక్ బాబు లాంటి వారికి కన్నడ నాట తెలుగు వారి నుండి నిరసనలు వ్యక్తం అయినాయి. మేము ఎవరికి ఓటు వేసుకోవాలో మేం డిసైడ్ చేసుకుంటాం. మా మీద మీ అభిప్రాయాలు రద్దే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
ఇక, టిడిపి నేతలు కర్నాటక లో బిజెపి గెలవదనే భారీ అంచనాలతో చెలరేగిపోయారు. బిజెపికి మద్దతుగా వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శిం చారు. దీనిని వైసిపి నేతలు తిప్పికొట్టారు. తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. ఏపి తో సంబంధం – బాధ్యతలు ఉన్న బిజెపి కీలక నేతలు మాత్రం బిజెపిలో విజయం ఖాయమైన తరువాత టిడిపి నే టార్గెట్ చేస్తూ సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్నాటకలో దాదాపు 60 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల ప్రాబల్యం ఉంది. అయి తే, అక్కడ బిజెపి అధిక స్థానాల్లో గెలవటం ద్వారా..టిడిపి కేవలం ఏపికే పరిమతమని..మొత్తం తెలుగు ప్రజలకు కాదనే విషయం గుర్తుంచుకోవాలని బిజెపి నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇక, కర్నాటక ఫలితాల ముందు వరకు బిజెపి ఓటమి ఖా యమని ప్రచారం చేసిన నేతలు సైడ్ అయిపోయారు. ఇక, ఉద్యోగసంఘ నేతగా ఉంటూ రాజకీయాల్లో తల దూర్యటం.. బిజెపికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పటం పై పెద్ద ఎత్తున అశోక్‌బాబు పై ఫిర్యాదులు వెళ్లాయి. ఇక, ఇవన్నీ చూసిన తరువాత.. కర్నాటక లో ఓడింది కాంగ్రెస్సా..లేక టిడిపి వారి మద్దతు నేతలా అనేది ఇప్పుడు చర్చకు కారణమైంది. మరి.. వైసిపి పై విష ప్రచారం చేస్తూ..మరో వైపు బిజెపికి వ్యతిరేకంగా ఓటేయమని పిలిచిన టిడిపికి ఆశాభంగం ఎదురైంది. దీంతో అసలు.. గెలిచెందెవరు..ఓడిందెవరో మీరే కామెంట్ల రూపంలో తెలియచేయండి.